ఈ జెండా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తేన్చిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దింది రా
వీర స్వాతంత్ర్య పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా
తన తనుబాలతో పోరునేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తోలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం
శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మనవాలికే వైతాళిక గీతంరా భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రంరా భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిన్దిరా
మనమేమిస్తే తీరెను ఆ రుణమురా ఇక మనకేమి ఇచిన్దనడగోద్దుర
భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం
పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసిన
వెన్ను చూపను ఉక్కు సైన్యానికే సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసిన
చెక్కు చెదరని ఐకమత్యమోకటే సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం మా శతకోటి హ్రుదయాలదోకమాటర
నువ్వు పిడికిలితో అనిచెను నీ బలుపురా
చావుకేదురైనా భయపడదు మా గుండేరా
సత్రువుడేవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా