Friday, April 4, 2014

Kila kilala kokilala

Movie : Gangmaster
Cast :    rajasekhar , Nagma
Music : AR Rahman 
Singers : Mano , Minmini 

కిల కిలల కోకిలల కొత్త వసంతం
గురువే దైవమనే అక్షర గీతం
కుమారి జంటలో గిటారు పాటతో 
సవారి చేసుకో సరిగమ తో...

కిల కిలల కోకిలల కొత్త వసంతం

గురువే దైవమనే అక్షర గీతం
కుమారి జంటలో గిటారు పాటతో 
సవారి చేసుకో సరిగమ తో...

డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు  

డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు 

మొహెంజొదారో - మొహాన ఉంది హిస్టరీ 

ఖజురాహోలో   -  గజానికొక్క సుందరీ
వసంతమాడే  -వయస్సు పూల హిస్టరీ 
లగావో భామ - గులామలీ  షాయరీ 
శుకాలు పాడే పికాల కన్నె పల్లవి
హిమాలయాల చరిత్ర గీతులే అవి 
విశాఖ బీచులో వినేది సింధు భైరవి 
హవాయి లల్లది సరాగమే కవీరహి 

కిల కిలల కోకిలలా కొత్త వసంతం

గురువే దైవమనే అక్షర గీతం
కుమారి జంటలో గిటారు పాటతో 
సవారి చేసుకో సరిగమ తో...

కిల కిలల కోకిలలా కొత్త వసంతం

గురువే దైవమనే అక్షర గీతం
కుమారి జంటలో గిటారు పాటతో 
సవారి చేసుకో సరిగమ తో...

డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు  

డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు 

కులీ కుతూబుష - సమాధి రాజధానిలే

కమేడియన్ కవి  - తెనాలి రామలింగడే
గురూజీ మాట - గులాబీ పూల బాటరా
సిలల్లో కూడా - శిల్పాల చిందులాటలే  
మనస్సు విప్పే పుటల్లో ఉన్న పాఠమే 
వయస్సు వింటే నీకు వేద పాఠమే  
వసంత వేళలో మయూరి ఆడ సాగెలే 
స్వరాల వానలో మరాళి వంతె పాడెలే 

కిల కిలల కోకిలలా కొత్త వసంతం

గురువే దైవమనే అక్షర గీతం
కుమారి జంటలో గిటారు పాటతో 
సవారి చేసుకో సరిగమ తో...

కిల కిలల కోకిలలా కొత్త వసంతం

గురువే దైవమనే అక్షర గీతం
కుమారి జంటలో గిటారు పాటతో 
సవారి చేసుకో సరిగమ తో...

డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు  

డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు 
డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు  
డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు 
డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు  
డియర్ సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు - సర్ వి లవ్ యు 

డియర్ సర్ వి లవ్ యు .....